Junk Food | మితిమీరిన ఆకలిని అధిగమించడం ఎలా..?

మనిషి బతకడానికి ఆహారం ఎంత ముఖ్యమో, ఆకలీ అంతే అవసరం. అయితే అధిక ఆకలి మాత్రం ప్రమాదకరమని అంటున్నారు నిపుణులు. ఆకలిగా అనిపించినప్పుడు, చాలామంది ఫాస్ట్‌ఫుడ్ మీద పడతారు. ఫలితంగా, ఎక్కువ క్యాలరీలు తీసుకుంటూ రకరకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడతారు. మితిమీరిన ఆకలికి కారణాలను, పరిష్కారాలను కనుగొన్నారు
అమెరికా పరిశోధకులు.
- ప్రొటీన్ ఎక్కువగా తీసుకుంటే, అధిక ఆకలి సమస్య నుంచి బయటపడవచ్చు. ఇది హంగర్ హార్మోన్స్‌ను నియంత్రణలో ఉంచుతుంది. చికెన్, మటన్, చేపలు, గుడ్లు, పాలు, పెరుగు మొదలైన అధిక ప్రొటీన్ ఆహారాన్ని తింటే ఓ పట్టాన ఆకలివేయదు.
- సరిపడా నిద్ర లేకపోయినా ఆకలేస్తుంది. అదే కంటినిండా నిద్ర ఉన్నప్పుడు గ్రెలిన్ అనే ఆకలిని ప్రేరేపించే హార్మోన్ నియంత్రణలో ఉంటుంది. నిద్రలేనప్పుడు గ్రెలిన్ స్థాయి పెరిగిపోయి, వేళాపాళా లేకుండా ఆకలేస్తుంది. కాబట్టి, రోజుకు ఎనిమిది గంటల నిద్ర అవసరం.
- ప్రతి మనిషీ తమ వయసుకు తగ్గట్లు నీళ్లు తాగాలి. అలా అయితేనే మెదడు, గుండె, చర్మం బాగుంటాయి. అధిక ఆకలి సమస్యా ఉండదు. ఏసీ గదుల్లో గంటల తరబడి కూర్చోవడం వల్ల దప్పిక తెలియదు. దీంతో తాగాల్సినన్ని నీళ్లు తాగం. ఫలితంగా, అధిక ఆకలి సమస్య పెరిగిపోతున్నది. జనం జంక్‌ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. తగినన్ని నీళ్లు తాగితే ఆకలి కూడా అదుపులో ఉంటుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

