Hug | ఇష్టమైనవారి కౌగిలి.. అంతులేని ప్రేమను ప్రసాదిస్తుంది. బాధలను తరిమేస్తుంది. బంధాలను బలోపేతం చేస్తుంది. అంతేకాదు.. మానసికంగా, శారీరకంగా ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఆరోగ్యానికీ అండగా నిలుస్తుంది. అందుకే.. ఈ ప్రేమికుల దినోత్సవం రోజున మీ భాగస్వామికి ఓ వెచ్చని కౌగిలిని కానుకగా ఇవ్వండి.