Chiffon Fabric | సమ్మర్లో కంఫర్ట్‌గా.. ట్రెండీగా కనిపించే ఈ డిజైన్లు తెలుసా
Chiffon Fabric Design | మండే ఎండల్లో తేలికపాటి దుస్తుల వైపే మొగ్గు చూపుతారు ఎవరైనా. ఫంక్షన్లు, పార్టీలు అంటే మాత్రం.. భారీతనం ఉట్టిపడే దుస్తులు ధరిస్తారు. అయితే షిఫాన్ ఫ్యాబ్రిక్ ( Chiffon Fabric )తో డిజైన్ చేసిన దుస్తులు తేలికగా ఉండటమే కాదు, ట్రెండీగానూ అనిపిస్తాయి. సౌందర్యంతో పాటు సౌకర్యాన్నీ ఇచ్చే కొన్ని అనార్కలీ డిజైన్స్ చూద్దాం..
జార్జెట్ జతగా..
అరుదైన ఫిరోజి కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన అనార్కలీ డ్రెస్ ఇది. యోక్ పార్ట్‌లో చిన్నచిన్న ఫ్లీట్స్తో కవర్ చేసి వీ నెక్ ఇచ్చారు. ఈ ప్యాటర్న్ హైలైట్ అయ్యేలా పక్కన డోరీలు జోడించారు. సేమ్ ఫ్యాబ్రిక్‌తో ఇచ్చిన చుడీ హ్యాండ్స్ నిండుదనం ఇవ్వడమే కాదు, ట్రెండీగానూ ఉన్నాయి. బాటమ్‌లో పైపింగ్ చేసి రౌండ్ గేరా ఇవ్వడంతో బౌన్సీ లుక్ వచ్చింది. దీనికి నప్పే గోల్డ్ బార్డర్ ఫ్లోరల్ ప్రింట్ దుపట్టా అదనపు ఆకర్షణ.
బాందినీ అందం..
వైట్ జార్జెట్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన అనార్కలీ డ్రెస్ ఇది. యోక్ పార్ట్‌లో వైట్ కలర్లో యూ నెక్ ఇచ్చారు. అది హైలైట్ అయ్యేలా బ్లూ కలర్ పైపింగ్‌తో ప్యాచ్ ఇచ్చారు. బాందినీ ైస్టెల్ గోల్డ్ చెక్స్, మగ్గం వర్క్ బటన్స్‌తో ఓవర్ కోట్కు ట్రెండీలుక్ వచ్చింది. బాటమ్‌లో వైట్ సైరక్యులర్లో పీకో చేసి.. అదే ఫ్యాబ్రిక్‌తో హ్యాండ్స్ ఇవ్వడంతో కాంట్రాస్ట్‌గా ఉంది. హ్యాండ్స్ చివర.. యోక్ పార్ట్‌లో బ్లూ ఫ్యాబ్రిక్ వన్ ఇంచ్ బార్డర్ ఆకట్టుకుంటుంది.
– రితీషా రెడ్డి, ఇశా డిజైనర్ హౌస్
follow us on:instagram.com/riteshareddy, 7013639335
Read More :
పోనీటెయిల్ రోజూ ఒకేలా వేసుకుని బోర్ కొడుతున్నదా? ఇలా ట్రై చేయండి”
Neon Yellow | ఈ కలర్ అంటే సెలబ్రెటీలకు ఎందుకంత క్రేజ్..”
“Long Frocks | పెండ్లిల్ల సీజన్లో ట్రెండీ లుక్స్‌లో ఆకట్టుకున్న లాంగ్ ఫ్రాక్స్”
“ఎండాకాలంలో పెండ్లి కూతుళ్లు అందంగా కనిపించాలంటే ఇలా చేస్తే సరి!!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

