ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 14, 2021 , 01:00:28

గడపగడపకూ టీఆర్‌ఎస్‌

గడపగడపకూ టీఆర్‌ఎస్‌

  • ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా సభ్యత్వ నమోదు ప్రారంభం
  • ఉత్సాహంగా పాల్గొన్న కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు 
  • స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న  గ్రామస్థులు

యాదాద్రి,ఫిబ్రవరి13: టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వాల నమో దు కార్యక్రమం ఆలేరు నియోజక వర్గ వ్యాప్తంగా శనివారం ప్రారంభ మైంది. గడపగడపకు తిరుగుతూ టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు,  పార్టీ శ్రేణులు సభ్యత్వాలు సేకరించారు. నియోజక వర్గంలోని యాదగిరిగు ట్ట మున్సిపాలిటీలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి స భ్యత్వ నమోదు కార్యక్రమంలో పా ల్గొని పలువురికి సభ్యత్వాలు అంద జేశారు. రాజాపేటలో జడ్పీటీసీ చా మకూర గోపాల్‌గౌడ్‌, ఆలేరు పట్ట ణంలో మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణ అ ధ్యక్షుడు వెంకటేశ్‌, మాజీ సర్పంచ్‌ చింతకింది మురళీ, కొలనుపాకలో మదర్‌ డైయిరీ డైరక్టర్‌ దొంతిరి సో మిరెడ్డి, మోటకొండూర్‌లో జడ్పీ టీ సీ పల్లా వెంకట్‌రెడ్డి, సభ్యత్వ నమో దు ఇన్‌చార్జి పల్లెపాటి బాలయ్య, పీ ఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ బాలయ్య, యు వజన విభాగం మండల అధ్యక్షుడు బీస కృష్ణంరాజు, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు బొలగాని నాగమణి,  ఆత్మకూరు(ఎం) మం డలంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకు లు, సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలు భాను ప్రకాశ్‌, కోరె భిక్షపతి, నాగ రాజు, శేఖర్‌, అరుణ, బొమ్మల రా మారం మండలంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకటేశ్‌ గౌడ్‌, ఎంపీపీ సుధీర్‌ రెడ్డి, నాయకులు బోనంకూర మల్లేశ్‌, తుర్కపల్లి మం డలంలో మండల పార్టీ అధ్యక్షుడు పడాల శ్రీనివాస్‌, ఎంపీపీ సుశీల, రైతు బంధు సమితి మండల కన్వీ నర్‌ కొమిరెశెట్టి నర్సింహులు, గుం డాల మండలంలో ఆలేరు మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీంద ర్‌గౌడ్‌ పాల్గొని సభ్యత్వాలు నమో దు చేశారు.

VIDEOS

logo