DC vs GT | ఆరంభంలోనే గుజరాత్‌కు షాక్.. తొలి వికెట్ డౌన్
DC vs GT | లక్ష్య చేధనలో బరిలోకి దిగిన గుజరాత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లో మూడో బంతికి శుభ్‌మన్ గిల్ (6) ఔటయ్యాడు. నోర్ట్జే వేసిన బంతికి అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చాడు. 2 ఓవర్లకు గుజరాత్ స్కోర్ 24-1.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య