బుధవారం 24 ఫిబ్రవరి 2021
Yadadri - Nov 25, 2020 , 00:07:49

సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోండి

సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోండి

ఎమ్మెల్సీ ఎలిమినేటీ కృష్ణారెడ్డి 

భువనగిరి అర్బన్‌: సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎలిమినేటీ కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 16 మంది లబ్ధిదారులకు రూ.4.80లక్షల చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ..ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను  సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ ఎడ్ల సత్తిరెడ్డి, నాయకులు నువ్వుల సుధాకర్‌, మోగుల్ల అంజిరెడ్డి పాల్గొన్నారు.

VIDEOS

logo