Teachers day | సౌదీ అరేబియాలో ఘనంగా తెలుగు భాషా, ఉపాధ్యాయ దినోత్సవం
Teachers day | సౌదీ అరేబియాలో ఉన్న మన తెలుగువారందరూ కలిసి తెలుగుభాష దినోత్సవ, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు సక్సెస్ ఇంటర్నేషనల్ స్కూల్ మాసూద్ రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ.
Teachers day | హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 8: సౌదీ అరేబియా రియాద్‌లో తెలుగు భాష, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) ఆధ్వర్యంలో సక్సెస్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో వైభవంగా నిర్వహించారు.
సాటా ఫౌండర్ మల్లేశ్, ముఖ్యఅతిథులు సక్సెస్ ఇంటర్నేషనల్ స్కూల్ మాసూద్ రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ నూరొద్దీన్(వరంగల్) మాట్లాడుతూ.. సౌదీ అరేబియాలో ఉన్న మన తెలుగువారందరూ కలిసి తెలుగుభాష దినోత్సవ, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
వివిధ ప్రాంతాల యాంబు అధ్యక్షుడు కాశీరాజు, జెడ్డా అధ్యక్షుడు అంజాద్, ఈస్ట్ర రీజియన్ అధ్యక్షుడు తేజ, టాసా ఫౌండర్ స్వామి పాల్గొన్నారు. సంవత్సరాలపైబడి విద్యా సేవలు అందించిన ఉపాధ్యాయులకు గౌరవ సతారం మెమెంటో అందజేశారు. రియాద్ కోర్ టీం సభ్యులు శర్వాణి విద్యాధరణి, కోకిల, ప్రీతి, లోకేశ్, సింగ్ నరేశ్, శహబాజ్ అహ్మద్, మహమ్మద్ అబ్దుల్ గప్పార్, మిథున్ సురేశ్, ముదిగొండ శంకర్, వీరవల్లి యోగేశ్వరరావు, మురళీకృష్ణ బూసి, నయీమ్, అయాజ్, ముజామిలుద్దీన్దీ, ఇలియాస్, అస్లాం పాల్గొన్నారు.
Read Also :
Srinivas Goud | రైతులందరికి యూరియా అందేలా చర్యలు తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Kanagal : యూరియా కోసం కనగల్ రైతుల ఎదురు చూపులు
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

