KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 13: కాకతీయ విశ్వవిద్యాలయ బయోటెక్నాలజీ విభాగం నూతన అధిపతిగా డాక్టర్ పి.శ్రీనివాస్ నియమితులయ్యారు. రెండేళ్ల కాలం ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 13: కాకతీయ విశ్వవిద్యాలయ బయోటెక్నాలజీ విభాగం నూతన అధిపతిగా డాక్టర్ పి.శ్రీనివాస్ నియమితులయ్యారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్, ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల కాలం ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయ బయోటెక్నాలజీ విభాగం నూతన అధిపతిగా డాక్టర్ పి.శ్రీనివాస్ నియమితులయ్యారు. రిజిస్ట్రార్ వల్లూరి రామచంద్రం మంగళవారం ఆయనకు ఉత్తర్వులు అందజేశారు. ప్రస్తుత విభాగాధిపతిగా ఉన్న టి.శాస్త్రి నుంచి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

