బేడబుడగ జంగాలకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి : సిరిపాటి వేణు
తెలంగాణ రాష్ట్రంలో బేడబుడగ జంగం సమాజ అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని బేడబుడగ జంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు డిమాండ్ చేశారు.
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 10: తెలంగాణ రాష్ట్రంలో బేడబుడగ జంగం సమాజ అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని బేడబుడగ జంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ ప్రెస్క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బేడబుడగ జంగం సమాజాన్ని మాల, మాదిగలతో కలపకుండా ప్రత్యేక ఉపవర్గంగా గుర్తిచాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉద్యమాన్ని ముందుకు నడిపామని గుర్తుచేశారు.
రాష్ట్ర మంత్రులను పలుమార్లు కలిసి వినతులు సమర్పించి బేడబుడగ జంగం సమాజానికి ప్రత్యేక గుర్తింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు సిరిగిరి జంపయ్య, కత్తి మల్లయ్య, సిరుపాటి సారంగపాణి, మోతె నర్సయ్య, చింతల జంపయ్య, నిడిగొండ రమేశ్, ఉబది సారంగం, గందం రాజు, పాస్తాం వీరస్వామి, సమ్మయ్య, తూర్పాటి అనిల్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

