Warangal | మహాదుర్గా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన భద్రకాళి అమ్మవారు
Warangal | వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో (Bhadrakali Temple) దేవీ నవరాత్రి ఉత్సవాలు(Navaratri celebrations) ఘనంగా జరుగుతున్నాయి.
Warangal | వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో (Bhadrakali Temple) దేవీ నవరాత్రి ఉత్సవాలు(Navaratri celebrations) ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భద్రకాళి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. ఆదివారం 8వ రోజు అమ్మవారు మహాదుర్గా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున 4 గంటల నుంచే క్యూలైన్లో భక్తులు వేచిచూశారు. అమ్మవారి దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోందని ఆలయ సిబ్బంది తెలిపారు. మరోవైపు అంగరంగ వైభవంగా నిర్వహించే సద్దుల బతుకమ్మ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

