Arts College | ఆర్ట్స్ కళాశాల-కేడీసీ కాలేజీ మధ్య ఎంఓయూ
విద్యార్థుల విద్యా, పరిశోధనా నైపుణ్యాల అభివృద్ధికి కళాశాలల మధ్య పరస్పర సహకారం అవసరమని యూనివర్సిటీ ఆర్ట్స్‌కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి అన్నారు.
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 22 : విద్యార్థుల విద్యా, పరిశోధనా నైపుణ్యాల అభివృద్ధికి కళాశాలల మధ్య పరస్పర సహకారం అవసరమని యూనివర్సిటీ ఆర్ట్స్‌కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి అన్నారు. కాలేజీ రాజనీతి శాస్త్ర విభాగం, కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కేడీసీ) రాజనీతి శాస్త్ర విభాగం మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరిందని తెలిపారు.
ఎంఓయూ ద్వారా బోధన, పరిశోధన రంగాల్లో పరస్పరం సహకరించుకోవడంతో పాటు విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయనున్నట్లు, సదస్సులు, చర్చాగోష్టులు, పరిశోధనా కార్యక్రమాల నిర్వహణకు ఈ ఒప్పందం దోహదపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర విభాగం అధ్యక్షుడు విజయకుమార్, వీరస్వామి, సంజీవ్, కేడీసీ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి కవిత, రవి పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
Swadeshi Jagaran Manch: స్టార్‌లింక్‌ను బ్యాన్ చేయండి.. స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్
చివరి మజిలీ కోసం తీవ్ర ఇబ్బందులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

