కొవిడ్ నిబంధనలను పాటిస్తూ గణేష్ ఉత్సవాలను నిర్వహించాలి
గణేష్ ఉత్సవాలు | కొవిడ్ నియమాలను పాటిస్తూ గణేష్ మండపాల నిర్వాహకులు నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి గణేష్ మండపాల నిర్వాహకులకు పిలుపునిచ్చారు.

వరంగల్ : కొవిడ్ నియమాలను పాటిస్తూ గణేష్ మండపాల నిర్వాహకులు నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి గణేష్ మండపాల నిర్వాహకులకు పిలుపునిచ్చారు. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రులను దృష్టిలో పెట్టుకోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రుల
ప్రశాంతంగా నిర్వహించేందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనర్ గణేష్ నవరాత్రి మండపాల నిర్వహకులకు పలు సూచనలు చేస్తూ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసారు.
ముఖ్యంగా నవరాత్రి మండపాలను ఏర్పాటు చేయదలుచుకున్న నిర్వహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం తెలంగాణ పోలీస్ శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న http:// policeportal.tspolice.gov.in/ index.htm వెబ్ సైట్ ద్వారా మండపాల నిర్వాహకులు పూర్తి వివరాలను నమోదు చేసుకోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులు అన్లైన్ ద్వారా అనుమతులు జారీచేస్తారని పేర్కొన్నారు.
నూతనంగా నెలకొల్పబడే మండపాలకు అనుమతులు ఇవ్వబడదని సీపీ తెలిపారు. ఈ సందర్భంగా గణేష్ నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకుగా పోలీస్ కమిషనర్ మండప నిర్వహకులకు పలుసూచనలు చేసారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

