రంగనాథస్వామిని తాకిన సూర్య కిరణాలు
గ్రేటర్ వరంగల్ 20వ డివిజన్లో కాకతీయులు నిర్మించిన రంగనాథస్వామి ఆలయంలోని స్వామివారి విగ్రహంపై మంగళవారం ఉదయం సూర్యకిరణాలు పడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యే క పూజలు, అభిషేకాలు చేశారు.
కాశీబుగ్గ, ఫిబ్రవరి 28: గ్రేటర్ వరంగల్ 20వ డివిజన్లో కాకతీయులు నిర్మించిన రంగనాథస్వామి ఆలయంలోని స్వామివారి విగ్రహంపై మంగళవారం ఉదయం సూర్యకిరణాలు పడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యే క పూజలు, అభిషేకాలు చేశారు.
ప్రతి మాఘమాసంలో సూర్యకిరణాలు రంగనాథస్వామిపై పడటం విశేషమని తెలిపారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వంగరి రవి, కార్యదర్శి చిలుపూరి సురేశ్, సుల్తానా, సమ్మక్క, అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు, వంగరి సమ్మయ్య, రాగుల ప్రసాద్, గడ్డం భాస్కర్, కూరపాటి రవికుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
- Tags
- Ranganathaswamy
- sun rays
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

