MLA Shankar Naik | ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటా : ఎమ్మెల్యే శంకర్ నాయక్
MLA Shankar Naik | నాకు అన్ని వేళలా అండగా ఉన్నది ప్రజలే. వారితోనే నేనుంటాను. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు. రూ.3016 నుంచి 4016 రూపాయలకు పెంచిన దివ్యాంగుల ఆసరా పెన్షన్ చెక్కులను మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు.
మహబూబాబాద్ : నాకు అన్ని వేళలా అండగా ఉన్నది ప్రజలే. వారితోనే నేనుంటాను. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు.
రూ.3016 నుంచి 4016 రూపాయలకు పెంచిన దివ్యాంగుల ఆసరా పెన్షన్ చెక్కులను మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అన్ని వర్గాలను ఆదుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు వంటి అనేక సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందజలో ఉందన్నారు. సబ్బండ వర్ణాల సంక్షేమ లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ప్రశంసించారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

