Association Elections | ప్రశాంతంగా కేయూ పార్ట్‌టైం లెక్చరర్స్ అసోసియేషన్ ఎన్నికలు
Association Elections | కాకతీయ యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో కాకతీయ యూనివర్సిటీ పార్ట్ టైమ్ లెక్చరర్స్ అసోసియేషన్ (కుప్లా) ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
హనుమకొండ చౌరస్తా : కాకతీయ యూనివర్సిటీ ( Kakatiya Versity ) గెస్ట్‌హౌస్‌లో కాకతీయ యూనివర్సిటీ పార్ట్‌టైం లెక్చరర్స్ అసోసియేషన్ (కుప్లా) ఎన్నికలు ( Association Elections ) ప్రశాంతంగా జరిగాయి. అధ్యక్ష పదవికి కె.రాజేందర్, కె.సుభాష్ పోటీ చేయగా మొత్తం 145 మంది ఓటర్లలో 84 మంది తమ ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. కె.రాజేందర్ 64 ఓట్లు సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కె.సుబాష్ 20 ఓట్లు పొందారు. ఫలితాలను ప్రిసైడింగ్ అధికారి డాక్టర్ ఆదిరెడ్డి ప్రకటించారు.
నూతన అధ్యక్షుడు కె.రాజేందర్, ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వాణీదేవి, కోశాధికారి టి.మౌనిక , ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.మహేందర్, ఉమెన్ కన్వీనర్ భాగ్యమ్మ ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.మనోహర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

