BRS | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్
చెల్పూర్ కేటీపీపిని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర బృందం సందర్శించనున్నది.
జయశంకర్ భూపాలపల్లి : కాంగ్రెస్ సర్కార్ విద్యుత్ ఉత్పత్తిపై అవలంబిస్తున్న నిర్లక్ష్యాన్ని, కరెంటు కోతలను నిరసిస్తూ నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్ కేటీపీపిని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర బృందం సందర్శించనున్నది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోనీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉదయం నుండే పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసుల నిర్బంధంలో కేటీపీపీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర బృందం కేటీపీపీని వస్తున్న నేపథ్యంలో కేటిపిపి చుట్టూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బీఆర్ఎస్ రాష్ట్ర బృందం కేటిపిపీని సందర్శించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల బలగాలతో అడ్డుకునే కుట్ర చేస్తున్నది.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

