Bhupalpally : పార్లమెంట్ సమావేశాలను స్థంభింప చేస్తాం.. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

జయశంకర్ భూపాలపల్లి : ప్రస్తుతం జరుగుతున్న శీతాకాలపు పార్లమెంట్ సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు, రాజ్య సభ సభ్యులతో పార్లమెంట్ సమావేశాలను స్థంభింప చేయించి రాష్ట్రంలో యాసంగి వరిధాన్యం కొనుగోలును సాధించి తీరుమతామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సొంత ఖర్చులతో వైద్య సేవలను పొందిన 12మందికి రూ. 5. 75లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో వానకాలం వరి దాన్యాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండ కొనుగోళ్లు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 100 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు.
వరి ధాన్యంలో తేమ శాతం 17కు మించి ఉండరాదని సూచించారు. వానకాలం వరి ధాన్యంను చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఇందులో రైతులు ఎలాంటి అపోహలు, ఆందోళనలకు గురి కావద్దని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

