రీకౌంటింగ్ చేయాలని వర్ధన్నపేటలో ధర్నా
వర్ధన్నపేట మున్సిపాలిటీ 12 వార్డులో రీకౌంటింగ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. తొలుత బీఆర్ఎస్ అభ్యర్థి స్వప్నిక 7 ఓట్లతో గెలిచినట్లు చెప్పి ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి తిరుపెల్లి వాణి 13 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు ప్రకటించడంతో గులాబీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

విషయం తెలుసుకున్న అరూరి రమేశ్ వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి రాయపర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా 5వ వార్డు నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్థి నూనావత్ షీభారాణిని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అనుచరులు బలవంతంగా తీసుకెళ్లారని పలువురు డీసీ తండాకు చెందిన గిరిజనులు క్యాంపు కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?