RTC employee | ఆర్టీసీ ఉద్యోగికి కోటి రూపాయల బీమా సొమ్ము అందజేత
RTC employee | రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఆర్టీసీ డ్రైవర్ ఇలాసాగరం రవీందర్ కుటుంబానికి యూనియన్ బ్యాంక్ కోటి రూపాయల బీమా సొమ్మును అందజేసింది.
హనుమకొండ చౌరస్తా, మార్చి 25: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఆర్టీసీ డ్రైవర్ ఇలాసాగరం రవీందర్ కుటుంబానికి యూనియన్ బ్యాంక్ కోటి రూపాయల బీమా సొమ్మును అందజేసింది. ఆర్టీసీ ఉద్యోగులు యూనియన్ బ్యాంకులో నిర్వహిస్తున్న సూపర్ శాలరీ అకౌంట్ హోల్డర్లకు ప్రమాదంలో మరణిస్తే కోటి రూపాయల ఉచిత బీమా సదుపాయాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ఇలాసాగరం రవీందర్ హనుమకొండ బాలసముద్రం యూనియన్ బ్యాంకులో సూపర్ శాలరీ అకౌంట్ నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్ 21న మామునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో రవీందర్ మరణించారు. దీంతో యూనియన్ బ్యాంక్ రవీందర్ భార్య కవితకు కోటి రూపాయల బీమా సొమ్ము చెక్కును యూనియన్ బ్యాంక్ వరంగల్ రీజినల్ హెడ్ పలుగుల సత్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం మహేష్, బ్యాంకు మేనేజర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

