అందమైన బాడీ కోసం యువత జిమ్‌కు వెళ్తుంటారు. తమ అభిమాన హీరోలను చూసి సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తుంటారు. జిమ్‌లో చేరిన అతికొద్దిరోజుల్లోనే కండలు పెంచేయాలని తహతహలాడుతుంటారు. ఇందుకోసం ఏవేవో ప్రొడక్ట్స్‌ను వాడుతుంటారు. మరి ఇది కరెక్ట్ పద్ధతేనా? మరి సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేసేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను వాసిరెడ్డి అమర్నాథ్ మాటల్లో తెలుసుకుందాం.