ఎడారి దేశం వెళ్లి సముద్రపు ఒడ్డున ఇసుకలో మండీ బిర్యానీ తినాలనే కోరిక ఎవరికుండదు? అదలా ఉంచితే మన నగరంలోనే ఎడారిలో కూర్చొని ఎంచక్కా మండీ బిర్యాని ఆరగించే రెస్టారెంటు ఉంది. అదెక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఒక్క క్లిక్‌తో ఈ వీడియోను తిలకించి.. ఆ రెస్టారెంట్‌కు చేరుకోండిక.. మరెందుకు ఆలస్యం చూసేయండిక.