కరోనా నేపథ్యంలో ఇప్పుడంతా హైజినిక్ ఫుడ్ కోసం చూస్తున్నారు. అలాంటివారికోసమే హైదరాబాద్లో ఒకచోట ఆరోగ్యకరమైన అల్పాహార హోటల్ వెలిసింది. సాబుదానా కిచిడీ, తరీ పోహ, సోయాకీమా పావ్లాంటి మహారాష్ట్ర స్టైల్ టిఫిన్ ఇక్కడ దొరుకుతుంది. పూర్తిగా హోంమేడ్ ఫుడ్ కావడంతో జనాలు ఇక్కడ క్యూ కడుతున్నారు. మరి ఆ హోటల్ ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరెందుకాలస్యం ఈ వీడియో చూడండి.