ఫిట్‌గా ఉన్నా గుండెపోటు వస్తుందా..? జిమ్ ఎక్కువసేపు చేస్తే కార్డియాక్ అరెస్ట్ అవుతుందా..? కన్నడ సినీనటుడు పునీత్‌రాజ్‌కుమార్ గుండెపోటుతో కన్నుమూయడంతో ఇటీవల అందరి మదిలో ఈ ప్రశ్నలు మెదులుతున్నాయి. ఈ ప్రశ్నలపై క్లారిటీ ఇచ్చారు యశోద దవాఖాన కార్డియలజిస్ట్ డాక్టర్ ఏ గురుప్రకాశ్. ఆయన ఏం చెప్పారో ఈ కింది వీడియోలో చూడండి.