ఇంటర్‌లాకింగ్ బ్రిక్స్‌పై అనుమానమే వద్దు..అతి తక్కువ ఖర్చులో కలల గృహం సిద్ధం!!

ఇంటర్‌లాకింగ్ బ్రిక్స్ వాడితే తక్కువ ఇసుక, అతి తక్కువ సిమెంట్‌తో అత్యంత తక్కువ ఖర్చులో ఇల్లు కట్టొచ్చు. ఈ వార్త ఇటీవల వైరల్ అయ్యింది. అయితే, దీనిపై చాలామందికి అనేక అనుమానాలు వస్తున్నాయి. ఇటుక పొడవు, వెడల్పు, బరువు, ధర ఎంత? ఈ ఇటుకలతో ఇల్లు కడితే అదనపు పిల్లర్ నిర్మించాలా? ఈ ఇటుకలను కట్‌చేసి ఎలక్ట్రిక్, ప్లంబరింగ్ పనులు చేయొచ్చా? ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు చెప్పారు కంపెనీ యజమాని విజయవర్ధన్యాదవ్. మరి ఆయన ఏం చెప్పారో ఈ వీడియోలో చూద్దాం రండి..
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

