మజ్జిగలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనేది నిత్య సత్యం. ఎండాకాలం వచ్చిందంటే ఒక్క రోజూ మజ్జిగ లేకుండా ముద్ద దిగదంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు సమ్మర్లో మూడు పూటలా మూడు గ్లాసులు మజ్జిగ తీసుకుంటే ఎంతో మంచిదని, దీంతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఇందులో ఉప్పును కలపాలా? లేదా ఆ విషయమేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఓ లుక్కేద్దాం.