భీమవరం మిక్చర్ బజ్జీ.. తీరొక్క రుచులకు ఇది కేరాఫ్ అడ్రస్
ఫుడ్లవర్స్కి ఇది అడ్డా..ఈ మహానగరంలో ఏ మూలకెళ్లినా ఏదో ఒక వెరైటీ ఫుడ్ మనకు కనిపిస్తుంది. అలాంటిదే భీమవరం మిక్చర్ బజ్జీ..ఇక్కడ దొరికినన్ని రకాల బజ్జీలు మరెక్కడా దొరకవు.
హైదరాబాద్.. ఫుడ్లవర్స్కి ఇది అడ్డా..ఈ మహానగరంలో ఏ మూలకెళ్లినా ఏదో ఒక వెరైటీ ఫుడ్ మనకు కనిపిస్తుంది. అలాంటిదే భీమవరం మిక్చర్ బజ్జీ..ఇక్కడ దొరికినన్ని రకాల బజ్జీలు మరెక్కడా దొరకవు. అరటికాయ బజ్జీ, వంకాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ, ఎగ్ బజ్జీ, కట్మిర్చి, ప్యాలాల మిక్చర్.. కట్మిర్చి మిక్చర్.. ఇక్కడ స్పెషల్. ఈ బజ్జీలు తినేందుకు జనం ఇక్కడ క్యూ కడుతుంటారు. ఇంతకీ ఈ భీమవరం మిక్చర్ బజ్జీ ఎక్కడుంది? ఏంటి ఈ బజ్జీల ప్రత్యేకత? తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి.
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

