Viral Video | వజ్రాల కోసం జనం నడిరోడ్డుపై వెతుకులాట.. వీడియో
Viral Video | గుజరాత్ (Gujarat)లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వజ్రాల (Diamonds) కోసం జనం నడిరోడ్డుపై వెతుకులాట ప్రారంభించారు.
Viral Video | గుజరాత్ (Gujarat)లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వజ్రాల (Diamonds) కోసం జనం నడిరోడ్డుపై వెతుకులాట ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటి వజ్రాల కోసం నడిరోడ్డుపై వెతకడం ఏంటి అని అనుకుంటున్నారా..? ఇంతకీ ఏం జరిగిందంటే..
గుజరాత్ రాష్ట్రం సూరత్ (Surat )లోని వరచ్చా ప్రాంతం (Varaccha area) వజ్రాల కొనుగోలు, అమ్మకానికి ప్రసిద్ధి గాంచింది. ఈ క్రమంలో ఓ వ్యాపారి పొరపాటున వజ్రాల ప్యాకెట్‌ను రోడ్డుపై పడేసుకున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అయ్యింది. నడిరోడ్డుపై పడిపోయిన ఆ మూటలో రూ.కోట్లు విలువ చేసే వజ్రాలు ఉన్నట్లు ఓ మెసేజ్ చక్కర్లు కొట్టింది. ఇది తెలుసుకున్న ప్రజలు ఆ ప్రాంతానికి చేరుకుని నడిరోడ్డుపై వజ్రాల కోసం వేట మొదలు పెట్టారు. రోడ్డుపై అనువనువూ గాలింపు చేపట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా జనాలతో రద్దీగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
सूरतमध्ये रस्त्यावर हिरे पडले? गोळा करण्यासाठी नागरिकांची तुफान गर्दी#surat #viralvideo #news18marathi pic.twitter.com/WS3KM5RoXv
— News18Lokmat (@News18lokmat) September 25, 2023
Also Read..
Parineeti-Raghav Chadha | వివాహబంధంతో ఒక్కటైన రాఘవ్-పరిణీతి.. పిక్స్ వైరల్
TeamIndia | టీమ్ఇండియా అరుదైన ఘనత.. వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలి జట్టుగా రికార్డు
Mukesh Ambani | ఏకదంతుడి సేవలో అంబానీ కుటుంబం.. వీడియో
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- diamonds
- Gujarat
- Surat
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

