వైరల్ వీడియో : క్లాస్‌రూంలో చిన్నారులతో కలిసి భోజ్‌పురి పాటకు టీచర్ చిందులు
భోజ్‌పురి సాంగ్‌కు విద్యార్ధులతో కలిసి క్లాస్‌రూంలో ఓ టీచర్ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన టీచర్ వారి ఎదుట సినిమా పాటకు ఆడిపాడటం, విద్యార్ధులను కూడా అందులో భాగం చేయడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.
న్యూఢిల్లీ : భోజ్‌పురి సాంగ్‌కు విద్యార్ధులతో కలిసి క్లాస్‌రూంలో ఓ టీచర్ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన టీచర్ వారి ఎదుట సినిమా పాటకు ఆడిపాడటం, విద్యార్ధులను కూడా అందులో భాగం చేయడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.
https://twitter.com/Gulzar_sahab/status/1598559375530291200?s=20&t=eXyM3PDrpKokFlStfSCzMw
స్టూడెంట్స్‌తో డ్యాన్స్ వీడియో రికార్డు చేయడం పట్ల టీచర్‌ను నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ వీడియోలో భోజ్‌పురి సాంగ్ పత్లి కమరియ మోరికు ఏకంగా క్లాస్‌రూంలోనే టీచర్ డ్యాన్స్ చేస్తుండటం కనిపించింది. ఆపై టీచర్‌తో పాటు పిల్లలు కూడా కెమెరా వైపు చూస్తూ కేరింతలు కొడుతూ కనిపించారు.
క్లాస్‌రూంలో డ్యాన్స్ చేసిన టీచర్‌పై తక్షణమే వేటు వేయాలని కొందరు యూజర్లు డిమాండ్ చేశారు. టీచర్లు ఆదర్శప్రాయంగా ఉండాలని ఐటెం నెంబర్లుగా కాదని మరో యూజర్ మండిపడ్డారు. గురువులపై ఉన్న గౌరవాన్ని కోల్పోయేలా చేయవద్దని మరో యూజర్ హితవు పలికారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- Bhojpuri song
- Dance
- Teacher
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

