Tiger | పులితో బాలుడి వాకింగ్.. షాకింగ్ వీడియో వైరల్
Tiger | పులి (Tiger).. ఈ పేరు వినగానే ఆమడదూరం పరిగెడతాం. క్రూరమైన ఈ వన్య మృగాన్ని దూరం నుంచి చూస్తేనే దడుచుకుంటాం. అలాంటిది ఓ చిన్న పిల్లాడు ఏకంగా పులితో ఆటలాడుకుంటున్నాడు.
Tiger | పులి (Tiger).. ఈ పేరు వినగానే ఆమడదూరం పరిగెడతాం. క్రూరమైన ఈ వన్య మృగాన్ని దూరం నుంచి చూస్తేనే దడుచుకుంటాం. అలాంటిది ఓ చిన్న పిల్లాడు ఏకంగా పులితో ఆటలాడుకుంటున్నాడు. దాని మెడకు చైన్ కట్టి.. దాని వెనుకే అటూ ఇటూ తిరుగుతున్నాడు.
జంతువులు, మానవుల మధ్య అనుబంధానికి సంబంధించిన ఎన్నో వీడియోలు (Viral Video) ఇంటర్నెట్లో కోకొల్లలుగా కనిపిస్తాయి. చాలా మంది కుక్కలు, పిల్లులు, పక్షుల్ని ఇంట్లో పెంచుకుంటూ వారి సంరక్షణను స్వయంగా చూసుకుంటుంటారు. ఉదయం, సాయంత్రం వేళ వాటి మెడకు తాడు కట్టి (Chained Tiger) వాకింగ్‌కు తీసుకెళ్లడం చూస్తుంటాం. అయితే, ఇక్కడ ఓ ఆరేళ్ల వయస్సున్న పిల్లాడు మాత్రం ఏకంగా పెద్ద పులితోనే ఆటలాడుతున్నాడు.
పులి మెడకు తాడు కట్టి దాంతో అటూ ఇటూ నడుస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నౌమన్ హసన్ అనే నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు బాలుడి ధైర్యాన్ని ప్రశంసించగా.. మరికొందరు చిన్న పిల్లాడు చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Delhi Pollution | రాజధాని నగరాన్ని కమ్మేసిన వాయు కాలుష్యం.. డ్రోన్ విజువల్స్
Rishabh Pant – Axar Patel | తిరుమల శ్రీవారి సేవలో పంత్, అక్షర్ పటేల్.. వీడియో
MS Dhoni | షారుఖ్ బర్త్‌డే పార్టీలో తారల సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా ధోనీ.. పిక్స్ వైరల్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

