Alexa : అలెక్సాతో ఓ ఆట ఆడుకున్న బామ్మ.. వైరల్ వీడియో
అలెక్సాతో ఓ ఆట ఆడుకున్న బామ్మ | ప్రస్తుతం ప్రపంచం మొత్తం వర్చువల్గా బతికేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్స్ను డామినేట్ చేస్తోంది.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం వర్చువల్గా బతికేస్తోంది. ఆన్లైన్లోనే ఎక్కువగా ఉంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్స్ను డామినేట్ చేస్తోంది. ప్రస్తుతం ఏ టెక్నాలజీ చూసినా.. ఏఐతో డెవలప్ అయిందే. అందులో అలెక్సా ఒకటి. అమెజాన్ కంపెనీ నుంచి వచ్చిన డివైజ్ ఇది.

అలెక్సా అని పిలిచి.. మనకు కావాల్సిన సమాచారాన్ని అందులో అడగొచ్చు. ఉదాహరణకు మీకు నచ్చిన పాటను ప్లే చేయాలనుకుంటే.. అలెక్సా.. ప్లే ది సాంగ్ అని చెప్పి.. ఆ పాట పేరు చెప్పగానే.. అది వెంటనే ప్లే చేస్తుంది. అలాగే.. ఎటువంటి సమాచారం కావాలన్నా.. అలెక్సా అందిస్తుంది.
అయితే.. తాజాగా ఓ బామ్మ అలెక్సాతో ఓ ఆట ఆడుకుంది. అలెక్సా గణపతి స్తోత్రం చెప్పు. గణపతి ఆరాదణ చేయి.. గణపతి స్లోకాలు ప్లే చేయ్.. అన్నీ ప్లే కావాలి.. ఏదీ ఆగకూడదు.. అంటూ ఆ బామ్మ అలెక్సాను బెదిరించిన తీరు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఆ వీడియోను తన మనవరాలు నేహా శర్మ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ.. అలెక్సా నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది. అలెక్సా గణపతి స్లోకాలు ప్లే చేసిందా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Divorce Party : భర్తతో విడాకులు తీసుకొని.. డైవర్స్ పార్టీ సెలబ్రేట్ చేసుకున్న మహిళ
Viral Video : కొడుకు పుట్టిన ఆనందంలో తొలిసారి బాబును ఎత్తుకొని ఈ తండ్రి ఏం చేశాడో చూడండి
Pet Dog : పెంపుడు కుక్క విమాన ప్రయాణం కోసం.. బిజినెస్ క్లాస్ టికెట్లు అన్నీ కొనేసింది
Mimicry Bird : పసిపాపలా ఏడుస్తూ మిమిక్రీ చేస్తున్న పక్షి.. అవాక్కవుతున్న నెటిజన్లు
Viral Video : ఈ వీడియో చూసి మీరు నవ్వకుండా ఉంటే గ్రేట్..!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

