పచ్చి మిర్చీతో ఐస్‌క్రీమ్.. లొట్టలేసుకుంటూ తింటున్న జనాలు.. వైరల్ వీడియో
పచ్చి మిర్చీతో ఐస్‌క్రీమ్.. లొట్టలేసుకుంటూ తింటున్న జనాలు | మెదడుకు పదును పెట్టాలే కానీ.. మనిషికి రాని ఆలోచన ఉంటుందా? ఫుడ్‌లోనూ రకరకాలు తయారు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు
మెదడుకు పదును పెట్టాలే కానీ.. మనిషికి రాని ఆలోచన ఉంటుందా? ఫుడ్‌లోనూ రకరకాలు తయారు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు స్ట్రీట్ వెండర్స్. నిన్ననే కదా.. ఫైర్ పానీపూరీని చూశాం. ఆ మధ్య కూడా కొత్త కొత్త వంటకాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాజాగా.. పచ్చి మిర్చీతో ఐస్‌క్రీమ్ తయారు చేసి ఓ స్ట్రీట్ వెండర్ స్థానికంగా తెగ ఫేమస్ అయ్యాడు. ఇండోర్‌కు చెందిన ఓ స్ట్రీట్ వెండర్.. పచ్చి మిర్చీతో ఐస్‌క్రీమ్ తయారు చేసి వావ్ అనిపిస్తున్నాడు. అక్కడి జనాలు అయితే.. పచ్చి మిర్చీతో చేసిన ఐస్‌క్రీమ్‌ను లొట్టలేసుకుంటూ తింటున్నారు.
ఐస్‌క్రీమ్‌ను కూడా రోల్లా తయారు చేసి సర్వ్ చేస్తున్నాడు. పచ్చి మిర్చీని సన్నగా తరిగి.. దాంట్లో న్యూటెల్లా.. చాకొలేట్, మిల్క్ క్రీమ్‌ను యాడ్ చేసి.. వాటిని మొత్తం మిక్స్ చేసి.. రోల్స్‌లా తయారు చేసి.. మిర్చీ ఐస్‌క్రీమ్ పేరుతో అమ్ముతున్నాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు అయితే.. ఆ సరికొత్త ఐస్‌క్రీమ్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇదేందయ్యా ఇది. ఎలా పడితే అలా.. ఏది పడితే అది.. ఎలా తయారు చేస్తారు.. దాన్ని ఐస్‌క్రీమ్ అంటారా ఎవరైనా.. అంటూ తమకు నచ్చిన కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కోవిడ్ రిలీఫ్ లోన్ తీసుకొని లంబోర్ఘిని కారు, రొలెక్స్ వాచ్ కొన్నాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
డియర్ ఆనంద్ మహీంద్రా.. మీ ఎలక్ట్రిక్ ఆటో బాగుంది.. కానీ
బీరు టిన్‌లో తల దూర్చిన నాగుపాము.. బయటికి రాలేక తిప్పలు.. వైరల్ వీడియో
లక్కంటే ఆ పిల్లాడిదే.. ఒక్క క్షణం ఆలస్యమైనా పిల్లాడి ప్రాణాలు పోయేవి: వైరల్ వీడియో
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

