Viral Video | పాములు కాదు.. కోబ్రాను పోలిన షూ
Viral Video | మహిళలు తమ వస్త్రధారణకు తగ్గట్టుగా చెప్పులు వాడుతుంటారు. సాంప్రదాయ దుస్తులు, మోడ్రన్ డ్రస్సుల్లోకి వేరు వేరు పాదరక్షకాలు వాడుతుంటారు. అయితే, ఓ మహిళ మాత్రం ఏకంగా కోబ్రా స్టైల్ షూ (Cobra Hood Styled Gumboot)ని ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంది.
Viral Video | మహిళలు తమ వస్త్రధారణకు తగ్గట్టుగా చెప్పులు వాడుతుంటారు. సాంప్రదాయ దుస్తులు, మోడ్రన్ డ్రస్సుల్లోకి వేరు వేరు పాదరక్షకాలు వాడుతుంటారు. ఇందుకోసం షూ, హై హీల్స్, ఫ్లాట్ వంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెప్పులను కలెక్ట్ చేస్తుంటారు. సందర్భాన్ని బట్టి వాటిని వాడుతుంటారు. అయితే, ఓ మహిళ మాత్రం ఏకంగా కోబ్రా స్టైల్ షూ (Cobra Hood Styled Gumboot)ని ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంది.
ఆ కోబ్రా హుడ్ స్ట్రైల్ గమ్ బూట్స్‌ను ధరించి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ షూ అచ్చం కోబ్రాలానే ఉండటం విశేషం. దూరం నుంచి చూసిన వాళ్లు ఎవరైనా సరే ఆమె కాళ్లపై పాములు ఉన్నాయనే అనుకుంటారు. అంత సహజంగా వాటిని రూపొందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read..
Viral Video | కదులుతున్న కారు పైకప్పుపై పటాకులు పేల్చిన వ్యక్తి
Viral Video | నవరాత్రి వేడుకల్లో ట్విస్ట్ : నీటి లోపల గర్భాతో అదరగొట్టాడు
Virat Kohli | కోహ్లీ అసాధారణ ఫీట్.. ఒక్క బంతికే 14 రన్స్ కొట్టిన విరాట్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

