Viral Video | నవరాత్రి వేడుకల్లో ట్విస్ట్ : నీటి లోపల గర్భాతో అదరగొట్టాడు
నవరాత్రి వేడుకల సందర్భంగా జైదీప్ గోహిల్ అనే వ్యక్తి నీటి లోపల గర్భా డ్యాన్స్‌తో సందడి చేశాడు. ఇన్స్టాగ్రాం యూజర్ హైడ్రోమన్ ఈ వీడియోను (Viral Video) నెట్టింట షేర్ చేయగా ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది.
న్యూఢిల్లీ : నవరాత్రి వేడుకల సందర్భంగా జైదీప్ గోహిల్ అనే వ్యక్తి నీటి లోపల గర్భా డ్యాన్స్‌తో సందడి చేశాడు. ఇన్స్టాగ్రాం యూజర్ హైడ్రోమన్ ఈ వీడియోను (Viral Video) నెట్టింట షేర్ చేయగా ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది.
గర్భా, దాండియా నృత్యాలను సంప్రదాయానికి భిన్నంగా నీటి లోపల అతడు పెర్ఫామ్ చేయడం ఆకట్టుకుంది. జైదీప్ తన ఇన్‌స్టా బయోలో భారత్‌లో తొలి అండర్‌వాటర్ డ్యాన్సర్ అని రాసుకున్నాడు. ఈ వీడియోను ఇప్పటివరకూ కోటి మంది వీక్షించగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. గోహిల్ ట్యాలెంట్‌కు ఫిదా అయిన నెటిజన్లు ఈ టాస్క్‌ను చేపట్టడం ఏమంత సులభం కాదని అతడిపై ప్రశంసలు గుప్పించారు.
Read More :
Virat Kohli | కోహ్లీ అసాధారణ ఫీట్.. ఒక్క బంతికే 14 రన్స్ కొట్టిన విరాట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

