Viral Video | కదులుతున్న కారు పైకప్పుపై పటాకులు పేల్చిన వ్యక్తి
Viral Video | హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కారు పైకప్పుపై పటాకులు కాల్చాడు (Firecrackers).
Viral Video | హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కారు పైకప్పుపై పటాకులు కాల్చాడు (Firecrackers). ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
గురుగ్రామ్ (Gurugram) లోని సైబర్ సిటీ ప్రాంతంలో గల గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఓ వ్యక్తి కారులో వెళ్తున్నాడు. ఆ సమయంలో కారు డోర్ నుంచి బయటకు వచ్చి పైకప్పుపై (Cars Roof) టపాకులు పెట్టి కాల్చాడు. ఈ దృశ్యాలను వెనుక వస్తున్న ఇతర వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. అయితే, ఆ సమయంలో కారుకు నంబర్ ప్లేటు లేకపోవడం గమనార్హం. వీడియోపై స్పందించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Unidentified persons booked for bursting crackers from their car: #Gurugram Police. #Viralvideo pic.twitter.com/MocAcsvlUx
— Akshara (@Akshara117) October 19, 2023
Also Read..
Canada | 41 మంది దౌత్యవేత్తలను భారత్ నుంచి తరలించాం : కెనడా
Nauf Almarai | భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్న సౌదీ మహిళ.. ఈమె గురించి మీకు తెలుసా!
Prabhas | ఈ జనరేషన్ హీరోల్లో ఆ ఫీట్ సాధించింది ప్రభాస్ ఒక్కడే !
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

