Viral Video : యూఎస్ ఓపెన్ ఫైనల్స్ చూస్తూ.. ఈ పిల్లి చేసిన చేష్టలకు వావ్ అనాల్సిందే
యూఎస్ ఓపెన్ ఫైనల్స్ చూస్తూ | యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ ఎంత ఉత్కంఠగా సాగిందో అందరికీ తెలుసు. అయితే.. అది కేవలం మ్యాచ్‌ను తిలకించే ప్రేక్షకులకే కాదు
యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ ఎంత ఉత్కంఠగా సాగిందో అందరికీ తెలుసు. అయితే.. అది కేవలం మ్యాచ్‌ను తిలకించే ప్రేక్షకులకే కాదు.. ఈ పిల్లికి కూడా ఆ మ్యాచ్ తెగ టెన్షన్‌ను క్రియేట్ చేసింది. పిల్లి ఏంటి.. టెన్నిస్ మ్యాచ్ చూడటం ఏంటి.. దానికేం తెలుసు.. మ్యాచ్ గురించి అంటారా?

ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. సగటు టెన్నిస్ అభిమాని కూడా అంతగా టెన్షన్ పడడు కానీ.. ఆ మ్యాచ్ చూస్తూ పిల్లి చేసిన చేష్టలు చూస్తే మీరే షాక్ అవుతారు.. నోరెళ్లబెడతారు. ఇంతకీ ఆ పిల్లి ఏం చేసిందంటారా?
టీవీకి అతుక్కుపోయిన ఆ పిల్లి.. మ్యాచ్‌ను చూస్తూ కేవలం దాని దృష్టిని మొత్తం షటిల్ బాల్ మీదనే పెట్టింది. బాల్ ఎటు వెళ్తే.. అటు తన తలను తిప్పడం… నెటిజన్లను ఫిదా చేసింది. డిష్ సెట్ టాప్ బాక్స్ మీద టీవీకి దగ్గరగా కూర్చొని.. బాల్ బౌన్స్ అవుతున్న కొద్దీ.. తన తలను పైకి కిందికి తిప్పుతూ ఆ పిల్లి చేసిన చేష్టలను వీడియోలో చూడాల్సిందే.
ఇక.. ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్.. తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Viral Video : తండ్రి పిజ్జా ఆర్డర్ చేశాడు.. పిజ్జాను ఓపెన్ చేయగానే పిల్లాడు ఏం చేశాడో చూడండి
Viral Video : పెళ్లి మండపంలో పెళ్లికూతురును చూసి పెళ్లికొడుకు షాక్.. ఎందుకంటే?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

