Viral Video : తండ్రి పిజ్జా ఆర్డర్ చేశాడు.. పిజ్జాను ఓపెన్ చేయగానే పిల్లాడు ఏం చేశాడో చూడండి
తండ్రి పిజ్జా ఆర్డర్ చేశాడు | పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దాన్ని చూడగానే నోరూరుతుంది. లొట్టలేసుకుంటూ తినేస్తాం.
పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దాన్ని చూడగానే నోరూరుతుంది. లొట్టలేసుకుంటూ తినేస్తాం. పెద్దలే కాదు.. పిల్లలకు కూడా పిజ్జాను చూడగానే నోరూరుతుందని నిరూపించాడు ఈ పిల్లాడు. వయసు 3 ఏళ్లు కూడా ఉంటాయో లేదో తెలియదు కానీ.. తండ్రి ఆర్డర్ చేసిన పిజ్జా రాగానే.. దాన్ని చూసి అస్సలు ఆగలేకపోయాడు.

తండ్రి పిజ్జాను ఓపెన్ చేయగానే.. దాన్ని చూసి ముందు నోరెళ్లబెట్టాడు. ఆ తర్వాత దాన్ని చూస్తూ.. నోరు చాచి.. చప్పట్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేశాడు. దాన్ని తినకముందో.. ఆ పిల్లాడు అలా అయితే.. దాన్ని తిన్నాక ఇంకెలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవాడో.. మొత్తానికి ఆ పిల్లాడి ఎక్స్ప్రెషన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పిజ్జాను చూడగానే.. ఎలా చేస్తున్నాడో చూడండి.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Find me someone more excited to eat some pizza than this adorable kid…I'll wait!🍕❤😋🍕❤😋
— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) September 10, 2021
pic.twitter.com/yN3fEK2xb7
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Viral Video : హెయిర్ కట్ చేయనీయకుండా గుక్కపెట్టి ఏడ్చిన చిన్నారి.. బార్బర్ ఏం చేశాడంటే?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- pizza
- toddler
- trending
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

