నన్ను ఫ్లర్ట్ చేశాడు.. నకిలీ డైమండ్ రింగ్ ఇచ్చాడు!

ఆంటిగ్వా: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి, వజ్రాల వ్యాపారి అయిన మెహుల్ చోక్సీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది అతని గర్ల్‌ఫ్రెండ్‌గా భావిస్తున్న బార్బరా జారాబికా. అతని కిడ్నాప్ ఉదంతంలో తన పాత్ర ఏమీ లేదని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పష్టం చేసింది. గతేడాది తాను ఆంటిగ్వా వెళ్లినప్పుడు చోక్సీ తనకు పరిచయమయ్యాడని, తనను తాను రాజ్‌గా పరిచయం చేసుకున్నాడని చెప్పింది. చోక్సీ నాకు ఫ్రెండ్. గతేడాది ఆంటిగ్వా వెళ్లినప్పుడు కలిశాడు. మొదట్లో ఫ్రెండ్లీగా ఉండి తర్వాత నన్ను ఫ్లర్ట్ చేశాడు. అతడు నాకు డైమండ్ రింగులు, బ్రేస్లెట్లు కూడా ఇచ్చాడు కానీ అవన్నీ నకిలీవని తర్వాత తెలిసింది అని ఆమె చెప్పింది.
తన పేరును అనవసరంగా చోక్సీ లాయర్లు, కుటుంబ సభ్యులు ఇందులోకి లాగారని బార్బరా తెలిపింది. చోక్సీ కిడ్నాప్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను, నా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉన్నామని ఆమె చెప్పింది. తనను బార్బరా జారాబికా ఇంటి నుంచి కిడ్నాప్ చేశారని, బోట్లో డొమినికాకు తీసుకొచ్చారని ఆంటిగ్వా పోలీసులకు రాసిన లేఖలో చోక్సీ చెప్పాడు.
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

