తెలంగాణలో మొదలైన నీటి కష్టాలు.. మంత్రి ఇలాఖాలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన : వీడియో
కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువుతో రాష్ట్రంలో పల్లెలు, పట్నాలు చేక్క నీటి కోసం అల్లాడిపోతున్నాయి.
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువుతో రాష్ట్రంలో పల్లెలు, పట్నాలు చేక్క నీటి కోసం అల్లాడిపోతున్నాయి. వర్షాలు కురువక, కురిసిన చినుకులను ఒడిసిపట్టే తెలివిలేకపోవడంతో ప్రాజెక్టుల్లో ఉండాల్సిన నీరు సముద్రం పాలువుతున్నది. తాజాగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఇలాఖాలో తాగునీటి కష్టాలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో ఖాళీ బిందెలతో బోరుబావి వద్ద నిరసన తెలిపారు. తాగు నీటి సరఫరాను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో మొదలైన నీటి కష్టాలు
మంత్రి వివేక్ వెంకటస్వామి ఇలాకాలో తాగునీటి కష్టాలు
చెన్నూరు మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో ఖాళీ బిందెలతో బోరుబావి వద్ద నిరసన తెలుపుతున్న మహిళలు
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రెండో వార్డులో ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్న మహిళలు https://t.co/qweRyEXIli
— Telugu Scribe (@TeluguScribe) October 29, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తెలంగాణలో మొదలైన నీటి కష్టాలు.. మంత్రి ఇలాఖాలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన : వీడియో
Anirudh-Kavya | అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి రిసెప్షన్ కార్డు ఖరీదు ఎంతో తెలుసా.. ఒక్కో బాక్స్ ధర రూ.20 వేల వరకు!
Job Notification | రాష్ట్రంలో 102 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్
Kasturba School | రాఘవపూర్ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ఆకస్మిక మృతి
Ham Roads | హ్యామ్ రోడ్డు టెండర్ల కోసం మంత్రుల మధ్య వార్.. నలిగిపోతున్న అధికారులు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

