Peddapally | వారం రోజులుగా నీళ్లు బంద్.. ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
Peddapally | తెలంగాణలో తాగునీటి కోసం ఆడబిడ్డలు అష్టకష్టాలు పడుతున్నారు. ఏ పల్లెకు వెళ్లి పలకరించినా కడవల్లా కన్నీళ్లు కారుస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాక, కరెంట్ లేక బిందెడు నీళ్ల కోసం మైళ్లదూరం నడిచి పోతున్నారు.
పెద్దపల్లి : తెలంగాణలో తాగునీటి కోసం ఆడబిడ్డలు అష్టకష్టాలు పడుతున్నారు. ఏ పల్లెకు వెళ్లి పలకరించినా కడవల్లా కన్నీళ్లు కారుస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాక, కరెంట్ లేక బిందెడు నీళ్ల కోసం మైళ్లదూరం నడిచి పోతున్నారు. తాజాగా పెద్దపల్లి(Peddapally) జిల్లా యైటింక్లయిన్ కాలనీలో వారం రోజులుగా సింగరేణి నీళ్లు, మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని మహిళలు ఖాళీ బిందెలతో(Woman concern) రోడ్డెక్కారు. నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కార్మికేతర వాడలకు సింగరేణి నీళ్లు ఆపేయడం సరికాదని, యథావిధిగా నీళ్లు ఇవ్వాలని మహిళలు డిమాండ్ చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందంచి మంచినీళ్లు సరఫరా చేయాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
- Niloufer hospital | నీళ్లు లేక నిలిచిపోయిన సర్జరీలు.. నీలోఫర్ హాస్పిటల్లో నరకం చూసిన రోగులు
- Dil raju | ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ చేయరు.. మిమ్మల్ని మీరే నమ్ముకోవాలి : దిల్ రాజు
- Mancherial | మరోసారి అస్వస్థతకు గురైన గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు.. హాస్పిటల్‌కు తరలింపు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

