TSPSC | హైదరాబాద్ : మహిళా, శిశు సంక్షేమ గ్రేడ్ -1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ తమ వైబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ధ్రువపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. తదితర వివరాల కోసం www.tspsc.gov.in అనే వెబ్సైట్ను సందర్శించొచ్చు.