మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కలకలం
సికింద్రాబాద్.. బొల్లారం ప్రాంతంలోని 20 మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన కోటే, బెటాలియన్ మ్యాగజైన్లో ఆయుధాల చోరీ కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. గత నెల 31న కోటే, మందుగుండు సామగ్రి నిల్వచేసే మ్యాగజైన్ తెరిచినప్పుడు తాళాలు పగులకొట్టి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు.
- రూ.15 లక్షల విలువైన సామగ్రి అపహరణ
- బొల్లారం పోలీస్ స్టేషన్లో ఆర్మీ అధికారుల ఫిర్యాదు
బొల్లారం, సెప్టెంబర్ 1: సికింద్రాబాద్.. బొల్లారం ప్రాంతంలోని 20 మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన కోటే, బెటాలియన్ మ్యాగజైన్లో ఆయుధాల చోరీ కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. గత నెల 31న కోటే, మందుగుండు సామగ్రి నిల్వచేసే మ్యాగజైన్ తెరిచినప్పుడు తాళాలు పగులకొట్టి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే సామగ్రి నిల్వలను పరిశీలించగా సర్వీస్ వెపన్లు, మ్యాగజైన్లు, నైట్‌విజన్ పరికరం, మందుగుండ్లు కనిపించకపోవడం గుర్తించారు.
వీటి విలువ రూ.15 లక్షలుగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆర్మీ అధికారులు అంతర్గత విచారణ ప్రారంభించి, పోలీసులకు సమాచారం అందించారు. మద్రాస్ రెజిమెంట్ లెఫ్టినెంట్ కల్నల్ మయాంక్ గోవితిర్కర్ ఫిర్యాదుమేరకు బొల్లారం పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

