అవినీతినిపై ప్రశ్నించాలి.. చంచల్‌గూడ జైలు ఎస్పీ శివకుమార్‌గౌడ్
అవినీతి రహిత సమాజం కోసం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ నిరంతరం పోరాటం చేయాలని చంచల్‌గూడ జైలు ఎస్పీ శివకుమార్‌గౌడ్ సూచించారు.
హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): అవినీతి రహిత సమాజం కోసం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ నిరంతరం పోరాటం చేయాలని చంచల్‌గూడ జైలు ఎస్పీ శివకుమార్‌గౌడ్ సూచించారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ క్యాలెండర్‌ను శనివారం చంచల్‌గూడ జైల్లో సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటితో కలిసి ఎస్పీ ఆవిషరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతిని ప్రశ్నించడంతో పాటు నిజాయితీని రక్షించడం కూడామనపై ఉన్నదని చెప్పారు. సంస్థ చేసే కార్యక్రమాలు, పోరాటం నిరంతరం కొనసాగాలని, యువత, మహిళలను ఇందులో భాగస్వామి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొన్నె దేవేందర్, ముందడుగు ఫౌండేషన్ అధ్యక్షుడు కోమటి రమేశ్ బాబు, వరికుప్పల గంగాధర్, వేణు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

