జూరాల కాలువలకు నీటి విడుదల
ఉమ్మడి పాలమూ రు జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు ఒత్తిడి తేవడంతో సర్కార్ జూరాల ప్రాజెక్టు నుంచి పీజేపీ కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేసింది.
- ‘నమస్తే’ కథనాలకు స్పందన
గద్వాల, జూలై 29 : ఉమ్మడి పాలమూ రు జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు ఒత్తిడి తేవడంతో సర్కార్ జూరాల ప్రాజెక్టు నుంచి పీజేపీ కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేసింది. ఎల్ నినో సాకుతో నీళ్లు ఇవ్వకుండా.. ఎగువ నుంచి వచ్చిన వరద నీటిని విద్యుదుత్పత్తి పేరుతో దిగువకు విడుదల చేస్తూ నడిగడ్డను ఎడారిగా మార్చే కుట్రకు తెరలేపారు. ఈ విషయమై ‘క్యాబినెట్లో తీ ర్మానిస్తేనే నీళ్లిస్తాం’.. ‘ఏపీకి నీళ్లు నడిగడ్డకు కన్నీళ్లు’.. ‘సాగునీటి విడుదలలో జాప్యం ఎందుకో’? అన్న కథనాలు “నమస్తే తెలంగాణ” దినపత్రికలో ప్రచురితమయ్యాయి. దీనికితోడు ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టుల బాటపట్టారు. దీం తో ప్రభుత్వం దిగొచ్చింది. జూరాలకు వరద వస్తున్నా నెట్టెంపాడ్, భీమా ఫేస్-1, ఫేస్-2, కోయిల్‌సాగర్, జూరాల కుడి, ఎడ మ, ప్యారలల్ కాల్వలకు నీటిని విడుదల చే యకుండా విద్యుదుత్పత్తి పేరుతో వరదను దిగువకు విడుదల చేశారు. జూరాలకు ఎగు వ నుంచి 21 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా విద్యుదుత్పత్తికి 27,199 క్యూసెక్కులు వదిలి ఇక్కడి పాలకులు ఏపీపై తమ ప్రేమను చాటుకుంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

