ఇంజినీరింగ్ కాలేజీలపై విజి‘లెన్స్’!
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరిన కాలేజీ యాజమాన్యాలపై విజిలెన్స్ అస్ర్తాన్ని సర్కార్ సంధించింది. బుధవారం ఒక్కరోజే 12 కాలేజీల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఒక్కో కాలేజీలో 10 -12 మందితో కూడిన బృందం తనిఖీలు నిర్వహించింది. వాసవి, మాతృ శ్రీ, స్టాన్లీ, ఏస్ వంటి కాలేజీల్లో తనిఖీలు జరిగాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరిన కాలేజీ యాజమాన్యాలపై విజిలెన్స్ అస్ర్తాన్ని సర్కార్ సంధించింది. బుధవారం ఒక్కరోజే 12 కాలేజీల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఒక్కో కాలేజీలో 10 -12 మందితో కూడిన బృందం తనిఖీలు నిర్వహించింది. వాసవి, మాతృ శ్రీ, స్టాన్లీ, ఏస్ వంటి కాలేజీల్లో తనిఖీలు జరిగాయి. విద్యార్థుల అటెండెన్స్, వేతనాలు, ఫ్యాకల్టీ, సర్టిఫికెట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ అవకతవకలు, ల్యాబ్‌లు, ఆర్థిక లావాదేవీలు వంటి 67 అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఒకే విద్యార్థి రెండు స్కాలర్షిప్స్ పొందారని వ్యాఖ్యానించారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరుపుతామని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

