బుధవారం 03 జూన్ 2020
Telangana - May 05, 2020 , 18:53:38

ఉత్తమ్‌ దీక్షలో వీహెచ్‌ కీలక వ్యాఖ్యలు

ఉత్తమ్‌ దీక్షలో వీహెచ్‌ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌:  పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దీక్షలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌లో మాజీ మంత్రి చంద్రశేఖర్‌ దగ్గర ఎన్నికల సమయంలో కొందరు నేతలు కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. ఇది కాంగ్రెస్‌ పార్టీకి మంచిది కాదన్నారు. ఎన్నిల సమయంలోనే గాంధీ భవన్‌ చుట్టూ తిరుగుతారు. పదవులు వచ్చాక గాంధీ భవన్‌ వైపే చూడడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికీ పార్టీలో కోవర్టులు ఉన్నారని తెలిపారు.  ఏపీలో జగన్‌ ఉండాలని కోరుకుంటున్నారని, కోవర్టులతో జాగ్రత్తగా ఉండాలి వీహెచ్‌ అన్నారు.


logo