తెలంగాణ పల్లెలకు రెండు జాతీయ అవార్డులు
రాష్ట్రంలోని రెండు గ్రామ పంచాయతీలు ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురసార్ (డీడీయూపీఎస్వీపీ) -2025కు ఎంపికయ్యాయి.
- గుడ్ గవర్నెన్స్లో మోతుకుపల్లి, ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో ఫసల్వాడి ఎంపిక
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రెండు గ్రామ పంచాయతీలు ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురసార్ (డీడీయూపీఎస్వీపీ) -2025కు ఎంపికయ్యాయి. వికారాబాద్ జిల్లా కోటేపల్లి మండలం మోతుకుపల్లి జీపీ ‘గుడ్ గవర్నెన్స్’ విభాగంలో అవార్డు సాధించింది. పారదర్శక పాలన, ప్రజల భాగస్వామ్యం, అభివృద్ధిలో చూపిన ప్రతిభకు గుర్తింపు లభించింది. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం ఫసల్వాడి గ్రామ పంచాయతీ ‘ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ’ విభాగంలో ఎంపికైంది.
మ హిళా సాధికారత, భద్రత, సంక్షేమ కార్యక్రమాల అమల్లో చూపిన కృషికి ఈ అవార్డు దకింది. దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి లక్ష్యాల సాధనలో ముందంజలో ఉన్న పంచాయతీలను గుర్తించి కేంద్రం ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నది. తెలంగాణకు అవార్డులు రావడంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక హర్షం ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

