బీఎస్సీ కోర్సుల ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు
2026-27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ కోర్సులో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఉద్యాన విశ్వవిద్యాలయం ఆహ్వానించింది. దరఖాస్తుకు ఆగస్టు 16 చివరి తేదీగా నిర్ణయించింది.
- ఆగస్టు 16 చివరి తేదీ
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): 2026-27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ కోర్సులో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఉద్యాన విశ్వవిద్యాలయం ఆహ్వానించింది. దరఖాస్తుకు ఆగస్టు 16 చివరి తేదీగా నిర్ణయించింది. నాలుగు సంవత్సరాల కాలపరిమితితో ఉన్న ఈ కోర్సును విశ్వవిద్యాలయం పరిధిలోని నాలుగు అనుబంధ కళాశాలల్లో అందిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ ఏ భగవాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి సమాచారం కోసం www.skltghu.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ పట్టభద్రులకు ప్రభుత్వ, ప్రైవేట్, పారిశ్రామిక రంగాల్లో విసృ్తతమైన అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ డీ రాజిరెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

