సేంద్రియ రైతు పద్మారెడ్డికి అరుదైన గౌరవం
నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పోలేపల్లికి చెందిన సేంద్రియ రైతు లోకసాని పద్మారెడ్డికి అరుదైన గౌరవం దక్కింది.
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పోలేపల్లికి చెందిన సేంద్రియ రైతు లోకసాని పద్మారెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలోని సెంట్రల్ సిట్ర స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తన 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పద్మారెడ్డిని సన్మానించనుంది. 25 ఏండ్లుగా పద్మారెడ్డి గోఆధారిత సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అలాగే పోలేపల్లిలో 12 ఎకరాల్లో కుంకుడుపంట సాగు చేస్తూ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

