పిడుగుపాటుతో ఇద్దరు రైతుల దుర్మరణం
వ్యవసాయ పనులకు వెళ్లి న ఇద్దరు రైతులు పి డుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయి న ఘటన ఖమ్మం జిల్లాలో శనివారం చోటుచేసుకున్నది. వేంసూరు మండలం లచ్చన్నగూడెంకు చెందిన పర్సా ఆనందరావు (52) దుక్కిదున్నేందుకు పొలానికి వెళ్లిన సమయంలో పిడుగుపడింది.
- ఖమ్మం జిల్లాలో ఘటన
వేంసూరు, సెప్టెంబర్ 19 : వ్యవసాయ పనులకు వెళ్లి న ఇద్దరు రైతులు పి డుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయి న ఘటన ఖమ్మం జిల్లాలో శనివారం చోటుచేసుకున్నది. వేంసూరు మండలం లచ్చన్నగూడెంకు చెందిన పర్సా ఆనందరావు (52) దుక్కిదున్నేందుకు పొలానికి వెళ్లిన సమయంలో పిడుగుపడింది.
కుటుంబసభ్యులు సత్తుపల్లి దవాఖానకు తరలించగా మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆనందరావుకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన వ్యవసాయ కూలీ నల్లగట్ల జమాయమ్మ (50) పొలంలో కలుపు తీస్తున్న క్రమంలో పిడుగుపడటంతో స్పృహ కోల్పోయింది. దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

