డ్రైఫ్రూట్స్ తింటూ కరువు పరిస్థితులపై సమీక్ష..
కరువు పరిస్థితులపై సమీక్షలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు డ్రైఫ్రూట్స్ తింటూ కనిపించడం బీజేపీ పాలిత మహారాష్ట్రలో దుమారం రేపింది. మరాఠ్వాడా ప్రాంతంలో దారుణమైన కరువు పరిస్థితులపై నాందేడ్‌లో వ్యవసాయ మంత్రి దత్తాత్రేయ భామే అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు జీడిపప్పు, బాదం లాంటి డ్రై ఫ్రూట్స్ పెట్టారు.
- మహారాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు
ముంబై : కరువు పరిస్థితులపై సమీక్షలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు డ్రైఫ్రూట్స్ తింటూ కనిపించడం బీజేపీ పాలిత మహారాష్ట్రలో దుమారం రేపింది. మరాఠ్వాడా ప్రాంతంలో దారుణమైన కరువు పరిస్థితులపై నాందేడ్‌లో వ్యవసాయ మంత్రి దత్తాత్రేయ భామే అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు జీడిపప్పు, బాదం లాంటి డ్రై ఫ్రూట్స్ పెట్టారు.
అధికారులు ఓ వైపు కరువు పరిస్థితులపై వివరిస్తుంటే.. ఇంకోవైపు మంత్రులు అతుల్ సావే, మేఘనా బోర్డికర్, అలాగే కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు జీడిపప్పు, బాదం తింటున్న వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే అంబాదాస్ దాన్వే తీవ్ర విమర్శలు చేశారు. రైతులు, ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి, కనీసం సానుభూతి లేకుండా వారి తీరు ఉందన్నారు. దీనిపై సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ.. ఇలాంటి సున్నితమైన అంశాలపై చర్చిస్తున్నప్పుడు సున్నితత్వాన్ని ప్రదర్శించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

